Faf Du Plessis Hints About His Retirement || Oneindia Telugu

2020-01-21 47

Faf du Plessis has admitted that the fourth Test of the series against England at the Wanderers could be his last on home soil.South Africa's recent returns, du Plessis age and form, and the upcoming schedule present three compelling reasons for du Plessis to sign off next week.His team have lost seven of their last eight Tests, du Plessis is 35, has not scored a century in more than a year and averages 21.25 in 12 innings since October 2019.
#fafduplessis
#southafricavsengland
#savseng2020
#savseng3rdtest
#fafduplessisbatting
#fafduplessisretirement
#cricket
#duplessis
#Wanderersstadium

సౌతాఫ్రికా కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వరుస పరాజయాల నేపథ్యంలో తీవ్ర ఒత్తిడికి లోనైన డుప్లెసిస్ సంప్రదాయ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకాలనే ఉద్దేశంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్ ఓటమి అనంతరం అతను చేసిన వ్యాఖ్యలు కూడా ఈ ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి.